భయం!
అలజడి,
ఆందోళన,
అస్థిమితత్వం
ఆమెను చూసిన క్షణం నుంచి,
ఆమె మాటలు
పెదవుల కదలికలు,
కళ్ళు,
కళ్ళ మెరుపులు
నవ్వులు చూస్తున్నప్పుడు
కలిగే అపరిమిత ప్రేమభావన తో
భయం
.............
మితం కాని ఏదైనా
నాశనము,
ధ్వంసము,
చెరుపే అవుతుంది అని,
ఎంత
పొందినా
ఇంకా పొందాలనిపించే
తపన,
బలహీనతే ప్రేమ అని,
అతి ప్రేమ కూడా బాదను పెంచుతుంది,
ReplyDeleteబలహీనతలలో ప్రేమించటమనేది ఒకటి.
అంతర్లోచన చేయటములో మీ కనానికి చాలా శక్తి ఉంది. సర్ అభినందనలు.
అతి ప్రేమ కూడా బాధను పెంచుతుంది, బలహీనతలలో ప్రేమించటమనేది ఒకటి. అంతర్లోచన చేయటములో మీ కలానికి చాలా శక్తి ఉంది. సర్ అభినందనలు. .... సూచనాత్మక అభినందన స్నేహ స్పందన
Deleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!