Tuesday, November 19, 2013

నా మౌనం చాటున


భావోద్వేగాన్ని దాచేసుకుంటున్నాను.
నీ కళ్ళు 
కొట్టుకుంటున్న ఆ కనురెప్పలు, 
నీ మందహాసం 
దాచేసుకున్న ఆ చొట్ట బుగ్గలు
ఊపిరాడనివ్వని  
నీ అస్థిత్వం 
నీ ప్రతి లక్షణం పరిసరాలు నిండి 
ఉక్కిరిబిక్కిరౌతున్నాను.
అందుకే,
దూరంగా ఉండే నిన్ను ప్రేమించాలనుంటుంది. 

2 comments:

  1. ఉత్తమ ప్రేమ లక్షణం ,
    దూరంగా ఉండి ప్రేమించటం సున్న్నిత మనస్సుని తెలియజేస్తుంది,
    మీ కవితాభావన బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఉత్తమ ప్రేమ లక్షణం మౌన ఆరాదన .... దూరంగా ఉండి ప్రేమించటం సున్నితత్వాన్ని తెలియజేస్తుంది,
      మీ కవిత బాగుంది. .... స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete