నిశ్శబ్దం రంగులు ....
నర్తిస్తూ,
ఛాయలు మాదిరిగా మారి
నీరు కలిసిన రంగుల చిత్ర పటంలో లా
సూర్యరశ్మి .... పలుచనౌతుంది.
ఓ నేస్తమా నువ్వెక్కడ?
దయాళుత్వం కనుమరుగయ్యిందో,
విశ్వాసం జారిపోయిందో,
రెక్కలు మరిచిన దేవకన్య ....
ఒక నక్షత్రం లా నేలదిగినట్లు
నా ప్రియ సాహచర్యమా నువ్వెక్కడ?
నర్తిస్తూ,
ఛాయలు మాదిరిగా మారి
నీరు కలిసిన రంగుల చిత్ర పటంలో లా
సూర్యరశ్మి .... పలుచనౌతుంది.
ఓ నేస్తమా నువ్వెక్కడ?
దయాళుత్వం కనుమరుగయ్యిందో,
విశ్వాసం జారిపోయిందో,
రెక్కలు మరిచిన దేవకన్య ....
ఒక నక్షత్రం లా నేలదిగినట్లు
నా ప్రియ సాహచర్యమా నువ్వెక్కడ?
అధ్బుతంగా ఉంది,
ReplyDeleteమీకు మీరే సాటి ఇలాంటి అనిర్వచనీయ భావుకత రాయటములో,
అభినందనలు దోస్త్
అధ్బుతంగా ఉంది,
Deleteమీకు మీరే సాటి ఇలాంటి అనిర్వచనీయ భావుకత రాయటములో,
అభినందనలు దోస్త్ .... బాగుంది అభినందన ఒక స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!