నీ పద మనోభావనలను
చదువుతూనే
నా ఊపిరి ఆగిపోయేలా
ఒక లేఖను
నీ అంత అందంగా
అక్షరాలు అద్ది
నీవో ప్రేమలేఖ రాస్తే ....
అది చదివినప్పుడు
ఆ అక్షరాల కత్తులు
నన్ను నిలువునా చీల్చేసి
నాలోని,
నా ప్రపంచపు రహశ్యాలన్నీ
వాటంటవే తుళ్ళిపడి
...............
ప్రకృతి సర్వం
నన్నే అసూయగా చూస్తే ....
ఔనూ!
అలాంటి లేఖను
నాకే అని అనుకోగలనా ....
ఎంత నీవు ఎంత ప్రేమగా రాసినా?
చదువుతూనే
నా ఊపిరి ఆగిపోయేలా
ఒక లేఖను
నీ అంత అందంగా
అక్షరాలు అద్ది
నీవో ప్రేమలేఖ రాస్తే ....
అది చదివినప్పుడు
ఆ అక్షరాల కత్తులు
నన్ను నిలువునా చీల్చేసి
నాలోని,
నా ప్రపంచపు రహశ్యాలన్నీ
వాటంటవే తుళ్ళిపడి
...............
ప్రకృతి సర్వం
నన్నే అసూయగా చూస్తే ....
ఔనూ!
అలాంటి లేఖను
నాకే అని అనుకోగలనా ....
ఎంత నీవు ఎంత ప్రేమగా రాసినా?
ప్రకృతే పలకరిస్తే అనుకున్నాడట ఓ కవి, వెంటనే తానే అక్షర ప్రకృతిని సృష్టించి పలకరింప జేసుకున్నాడట కనుక కవికి సాద్యం కానిది ఏమీ ఉండదు,
ReplyDeleteప్రకృతే పలకరిస్తే ...., ఆలోచన రావడమే తడవు తానే అక్షర ప్రకృతిని సృష్టించి పలకరింప జేసుకున్నాడట .... ఒక కవి, .... స్పందన బావుంది ఒక స్నేహ ప్రోత్సాహక అభినందన
Deleteధన్యాభివాదాలు మెరాజ్ గారు! శుభ ఉషోదయం!!