Saturday, September 14, 2013

విధేయత


ఒక వ్యక్తి
సద్భావం, అమాయికత్వం
విధేయత తో ఉండటం
బహు అరుదు.
ఇప్పుడు ఈ రోజుల్లో .... అసత్యం!
నమ్మలేని మనోవైకల్యమే
ఒకవేళ కనుగొనబడితే.

2 comments:

  1. దోస్త్ , సందేహం వద్దు అతి మంచితనం అసమర్దత అనిపించుకుంటుందీరోజుల్లో...

    ReplyDelete
  2. నిజం ఫాతిమా
    బహు అరుదు మంచితనం
    అలాంటి అరుదైన లక్షణం అంటురోగమై ప్రబలితే ఎంత బావుణ్ణు!
    సుప్రభాతం నేస్తం!

    ReplyDelete