Saturday, September 14, 2013

జబ్బు!


కోపం, శాంతి
ఒకటి ముక్కు పై
మరోటి గుండెలో ....
రెండూ శ్వాస సంబంధితాలే
అవి .... దీర్ఘ జీవనావసరం అయి,
మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం ....
కేవలం, నొప్పిని ప్రేరేపించడమే!

2 comments:

  1. చంద్ర గారూ, అక్షరవైద్యులయ్యారు, నిజమే రెండూ మనిషిని ఇబ్బంది పెడతాయి.

    ReplyDelete
  2. "నీవు అక్షరవైద్యుడయ్యావు. నిజమే నీవన్నట్లు కోపమూ శాంతమూ రెండూ మనిషిని ఇబ్బంది పెడతాయి." .... స్పందన ఒక గొప్ప ప్రోత్సాహక అభినందన
    _/\_లు ఫాతిమా గారు! :)

    ReplyDelete