Friday, September 20, 2013

తిరిగిరాని పసితనం


నువ్వొస్తావని,
దయుంచి నన్ను కలుస్తావని
మార్గంలో ఎదురుచూస్తూ
ఒక మైలురాయి,
ఒక రావి చెట్టు, ఒక వేపచెట్టు
కాండాల పై చెక్కిన నా, నీ పేర్లు
అల్లుకుపోయి
పసితనం లోకి తిరిగి జారే దారి మూసేస్తూ
దట్టంగా ఎదిగి గడ్డి

2 comments:

  1. పసితనపు పసిడి మొలకలై....గరికపూలై ... గుభాళించాలి.

    ReplyDelete
  2. పసితనపు పసిడి మొలకలు .... గరికపూలై గుభాళిస్తున్న ఆ చిలిపితనం అమ్మవొడి రోజులు .... ఆ అనుభూతులు ఫాతిమా గారి అనుభూతి కూడా రావాలని ఆకాంక్షిస్తున్నా.
    ధన్యాభివాదాలు ఫాతిమా జీ!

    ReplyDelete