ఒక కొత్త కవిత ను.
నేను ....
ఒక విపరీత శ్రావ్య రాగాన్ని
రసభరిత, ఉద్వేగ భావన్నై ....
నీ గుండె లో
నేను ....
ఒక దివ్య, మనోహర, సామరస్య కపోతాన్ని
ఉల్లాస, ఉత్సాహ, శాంతి భావన్నై ....
వీ గుండె లో
నేను .... ఒక బాధ, ఆవేదనాభావన్ని ....
నీ ఊహాలోకంలో .... ఒక స్వేచ్చా విహంగ భావన్ని.
హ్రుదయములో ఉద్వేగ భావాన్ని అన్నారు. ఇంకేమె మీ స్నేహం స్వేచ్హా విహంగమే.
ReplyDeleteహృదయం లో ఉద్వేగ భావాన్ని అన్నారు. ఇంకేం మీ స్నేహం స్వేచ్చా విహంగమే. .... స్పందన ఒక స్నేహానుభూతి ఒక ప్రొత్సాహక అభినందన
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారు.