Wednesday, September 18, 2013

దూరపుటాలోచన

నేను ఎంతో ఇష్టపడే ఎన్నో ఉన్నాయి
ఈ గ్రామం లో .... నీవు కూడా ఒకరివి అందులో
..........
నేను అందరికీ తెలుసు
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ....
మాయోడు, బుట్టలోకి లాగాడేమో
అమాయకురాలు ముగ్గులో పడిందననుకుంటారని
నీవే ఆగమన్నావు.
అందుకే .... ముందు అందరికీ తెలిసేలా
నేను వెళ్ళిపోతున్నా!
మరొక ఋతువులో వచ్చేస్తా!
ఒక కొత్త కారణాన్ని తోడు పెట్టుకుని మరీ,
అది నిన్ను సంతృప్తి పరుస్తుందని
నాకు తెలుసు .... పిల్లా!
నా తోడుండటమే నీ మనోభీష్టం కదూ .... అందుకని!

2 comments:

  1. మనోబీష్టాసిద్ద్దిరస్తూ... పిల్లకి మీతోడే ఇష్టం అనుకుంటా..:-)

    ReplyDelete
  2. ఒక దేవత ఆశీర్వాదం లా .... స్పందన ఒక స్నేహ ఆత్మీయాభినందన
    _/\_లు ఫాతిమా జీ!

    ReplyDelete