నీ ప్రేమ సందేశమే అది
ఎప్పుడూ
ఆ మబ్బుల వెనుక
దోబూచులాడు
తెల్లని
ఆ వెన్నెల
కిరణ నయగారాలు
పందిరి చిరుగుల్లోంచి
నన్ను పరామర్శిస్తూ
ఒక వింత అనుభూతి
నువ్వెక్కడున్నావో ....
బహుశ
అవి నిన్ను తాకి ....
నీపు నింపిన ప్రేమే
అయ్యుంటుంది.
వెన్నెల
నన్ను తాకుతూ ....
ఆ మృదుత్వం
అద్భుతమైన ఊహ , చాలా బాగుంది చంద్రగారు.
ReplyDeleteఅద్భుతమైన ఊహ,
Deleteచాలా బాగుంది చంద్రగారు.
చక్కని ప్రోత్సాహక అభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!