పరికించి చూస్తే, ఈ విశాల ప్రపంచంలో,
ఎన్ని అద్భుత ఆభరణాలో .... !
అన్నీ అమూల్య జీవనావసరాలే,
అంతటా ప్రాణవాయువు,
పైన అఖండ వెలుగుల భాస్కరుడు,
క్రింద నిత్యావసర నీరు,
మధ్యలో ఈ ఖగోళము,
ఆ సూర్యకిరణాల కాంతిలో,
రాశిపోసినట్లుగా రాశి చక్రాలు,
ఆ మేఘాల పందిరి,
ఇంద్రధనస్సు రంగుల ప్రకృతి ....
మనమెంత భాగ్యులమో కదా !
హాయిగా , సంతోషంగా జీవించేందుకు
కక్షలు, కార్పణ్యాలు,
ద్వేష, విద్వేషాలను .... వదలేసి.
చక్కటి సందేశం . చాలా బాగుంది . ఎవరి వ్యాఖ్యలైనా డైరెక్ట్ గా పబ్లిష్ కాకుండా , మీరు చూసిన తర్వాత పబ్లిష్ అయితే బాగుంటుందేమో ? కొంచెం ఆలోచించండి . సబబు అనిపిస్తే ఆ సౌకర్యం అమర్చుకోండి మీ బ్లాగుకి .
ReplyDeleteపరికించి చూస్తే ,
ఈ అనంత ప్రపంచంలో ,
ఎన్ని అద్భుత ఆభరణాలో .... !
అన్నీ అమూల్య జీవనావసరాలే,
అంతటా ప్రాణవాయువు,
పైన అఖండ వెలుగుల భాస్కరుడు ,
క్రింద నిత్యావసర నీరు ,
మధ్యలో ఈ ఖగోళము ,
ఆ సూర్యకిరణాల కాంతిలో ,
రాశిపోసినట్లుగా రాశి చక్రాలు ,
ఆ మేఘాల పందిరి ,
ఇంద్రధనస్సు రంగుల ప్రకృతి ....
మనకెంత సౌభాగ్యమో కదా !
హాయిగా , సంతోషంగా జీవించేద్దాం
కక్షలు ,కార్పణ్యాలను ,
ద్వేషా,విద్వేషాలను వగైరా వదలి .
చక్కటి సందేశం . చాలా బాగుంది . ఎవరి వ్యాఖ్యలైనా డైరెక్ట్ గా పబ్లిష్ కాకుండా , మీరు చూసిన తర్వాత పబ్లిష్ అయితే బాగుంటుందేమో ? కొంచెం ఆలోచించండి . సబబు అనిపిస్తే ఆ సౌకర్యం అమర్చుకోండి మీ బ్లాగుకి .
Deleteపంచభూతాలను మనిషి రాశి చక్రాలపై వాటి ప్రభవాన్ని ఒక పద్దతి లో రాస్తే ఎంత బాగుంటుందో .... ఎడిట్ చేసి చూసాకే అర్ధం అయ్యింది.
ధన్యమనోభివాదాలు శర్మ గారు!