ఈ సమాజం ....
ప్రేమను, సహజీవనాన్ని నమ్ముతుందని,
ఆ నిజాన్ని మనం ఏనాడూ అంగీకరించకపోయినా
అనంగీకారాన్నీ మాత్రం తెలియపరచము
గంతలు కట్టుకునుండటం వల్లేనేమో,
కళ్ళముందు తరాజు లో ....సత్యం,
వాస్తవమే తూకపు రాయై నిలబడినా ....
అంగీకరించ(లే)ము దేన్నీ ....
సాక్ష్యం అవసరమని అంటూ.
ఉన్నది ఉన్నట్లుగా చూసే
అలవాటు .... లేదు మనకు.
కనీసం
అనంగీకారాన్నైనా అంగీకరించము.
అందుకే ....
ప్రేమ భావన తో ఒక సమావేశం
ఒక నిర్ణయం తీసుకుందామని
ప్రతిపాదిస్తున్నాను.
నేను అన్నింటినీ నమ్ముతాను.
అడ్డంకుల్ని అధిగమించేందుకు చేసే ప్రయత్నం లో
సహజీవన ప్రక్రియను,
ప్రేమ జీవనయానాన్ని నమ్ముతాను.
ఒకవేళ, ఎవరైనా నన్ను
నా లాగానే ఆలోచించినా ....లేక
అయోమయావస్థలో ఉన్నాననుకున్నా ....
ద్వేష భావనలను .... దరికి రానియ్యకుండా
ఆలోచించేందుకు సిద్దపడితే చాలనుకుంటాను .
దుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం
ఏ బాధనూ, ఏ సమస్యనూ ,
ఎన్నడూ తక్కువగా చూడలేము
అలా అని తలనూ వొంచలేము.
మన మురికివాడల నివాసాలను
ఆరోగ్యకర వాసయోగ్య ముంగిళ్ళుగా మార్చుకునే నేపధ్యం లో
ఓ నేస్తమా! నేను నమ్మేదొక్కటే
ఈ సమాజం
ప్రేమనూ, సహజీవనాన్నీ .... నమ్ముతుందని
అంతేకాదు. ప్రేమని, మానవత్వాన్ని, ఔదార్యాన్నీ ....
సామరస్య సంఘీభావాన్ని కూడా
నమ్ముతుందని నమ్ముదాం .
భావం బాగుంది . అచటచట చిన్ని చిన్ని మార్పులతో పెద్ద పెద్దగా చేరిపోగలదు .
ReplyDeleteనేను నమ్ముతాను ,
ఈ సమాజం ....
ప్రేమను, సహజీవనాన్ని నమ్ముతుందని,
ఆ నిజాన్ని మనం ఏనాడూ అంగీకరించకపోయినా
అనంగీకారాన్నీ మాత్రం తెలియపరచము
గంతలు కట్టుకునుండటం వల్లేనేమో,
కళ్ళముందు తరాజు లో ....సత్యం,
వాస్తవమే తూకపు రాయై నిలబడినా ....
అంగీకరించ(లే)ము దేన్నీ ....
సాక్ష్యం అవసరమని అంటూ.
ఉన్నది ఉన్నట్లుగా చూసే
అలవాటు .... లేదు మనకు.
కనీసం
అనంగీకారాన్నైనా అంగీకరించము.
అందుకే ....
ప్రేమ భావన తో ఒక సమావేశం
ఒక నిర్ణయం తీసుకుందామని
ప్రతిపాదిస్తున్నాను.
నేను అన్నింటినీ నమ్ముతాను.
అడ్డంకుల్ని అధిగమించేందుకు చేసే ప్రయత్నం లో
సహజీవన ప్రక్రియను,
ప్రేమ జీవనయానాన్ని నమ్ముతాను.
ఒకవేళ, ఎవరైనా నన్ను
నా లాగానే ఆలోచించినా ....లేక
అయోమయావస్థలో ఉన్నాననుకున్నా ....
ద్వేష భావనలను .... దరికి రానియ్యకుండా
ఆలోచించేందుకు సిద్దపడితే చాలనుకుంటాను .
గాయాలు,నొప్పి ల
దుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం
ఏ బాధనూ, ఏ సమస్యనూ ,
ఎన్నడూ తక్కువగా చూడలేము
అలా అని తలనూ వొంచలేము.
మన మురికివాడల నివాసాలను
ఆరోగ్యకర వాసయోగ్య ముంగిళ్ళుగా మార్చుకునే నేపధ్యం లో
ఓ నేస్తమా! నేను నమ్మేదొక్కటే
ఈ సమాజం
ప్రేమనూ, సహజీవనాన్నీ .... నమ్ముతుందని
అంతేకాదు. ప్రేమని, మానవత్వాన్ని, ఔదార్యాన్నీ ....
సామరస్య సంఘీభావాన్ని కూడా
నమ్ముతుందని నమ్ముదాం .
భావం బాగుంది. అచటచట చిన్ని చిన్ని మార్పులతో పెద్ద పెద్దగా చేరిపోగలదు.
Deleteచక్కని సూచనలతో కూడిన స్పందన. పొస్టింగ్ రూపురేఖల్ని మార్చేసింది. బాగుంది. ఆ మార్పులతో కొత్త కళొచ్చింది సమీకరణాలు కు .... మీరు గొప్ప సంపాదకులని మరోసారి ఋజువయ్యింది .... మీరు చేసిన పదాలంకరణ ల విశేషం ఏమిటంటే భావం చెడకుండా క్లుప్తతను సాదించడం ఎలాగో తెలియపర్చడం. గొప్ప మార్గదర్శక లక్షణం .... ఏ కొందరికో మాత్రమే సాద్యం.
ధన్యాభివాదాలు శర్మ గారు! శుభమధ్యాహ్నం!!
గాయాలు,నొప్పి ల
ReplyDeleteదుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం....., ఎంత బాగా చెప్పారు సర్.
గాయాలు,నొప్పి ల
Deleteదుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం.....,
ఎంత బాగా చెప్పారు సర్.
ఎంతో బాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు ఫాతిమా గారు! శుభసాయంత్రం!!