Saturday, July 12, 2014

తోడేళ్ళ నీతి....లా




ఏదో ఉంది ....
నేను చూడలేని ఏదో
నేను మాట్లాడలేని పదముల పరిబాష
వక్రీకృత
ఆత్మన్యూనతాభావన 



క్రూర,
ద్వేషపూరిత సమాజం లో
ప్రతిదీ
నన్ను
సజీవంగా తినెయ్యాలని చూస్తున్నట్లు
చావుకు చేరువ చేసే కోరికలే .... 
అన్నీ నాలో

2 comments:

  1. అదేదో తెలిస్తే మాకూ చెప్పండి :-)

    ReplyDelete
    Replies
    1. అదేదో తెలిస్తే మాకూ చెప్పండి :-)
      ?లు సమాధానాలు కావడం కష్టమే
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు!

      Delete