Wednesday, February 26, 2014

అతి అంతే!?



కోపము,
ఆవేశ, ఉద్వేగం శబ్దము
నరాల గోడలను తాకి
ఆ ప్రతిద్వనులు
తీవ్రమై
బలాత్కరం, బెదరింపులు 

ప్రబలమై
నరాలు బ్రద్దలయ్యేందుకు సిద్ధమైతే
అదే పిచ్చితనము


4 comments:

  1. నిజమే పిచ్చితనమే, సందేహం లేదు.

    ReplyDelete
    Replies
    1. నిజమే పిచ్చితనమే, సందేహం లేదు.
      అతి కోపము అతి ఆవేశమూ తీవ్రమైన .... మది అచేతనత్వము అతిచేతనత్వమే పిచ్చి
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  2. అతి సర్వత్ర వర్జయేత్ అని చక్కగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. అతి సర్వత్ర వర్జయేత్ అని చక్కగా వివరించారు చంద్రగారు.
      బాగుంది స్పందన ఏకీభావన స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete