Friday, February 28, 2014

తెలిసింది



 

















మొత్తానికి
నేను అర్హుడినే అని

ఇప్పటివరకూ
నేను చేరని
అందుకోని అదృష్టం
వరాలు ఎన్నో ....

నేను కోరడం
శ్రమించడం మరిచే అని

4 comments:

  1. అమ్మయ్యా...,నిరాశా నీడ నుండి బైట పడింది కవి హృదయం.

    ReplyDelete
    Replies
    1. ఒక భావుకునిలో నిరాశ ఆశగా మారడాన్ని స్వాగతిస్తూ స్పందన స్నేహాభినందన
      అమ్మయ్యా ...., నిరాశ నీడ నుండి బైట పడింది ఒక కవి హృదయం. అని
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. శ్రమిస్తూ కోరడంలోనే అందముందని చక్కగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. శ్రమిస్తూ కోరడంలోనే అందముందని చక్కగా వివరించారు చంద్రగారు.
      బాగుంది స్పందన స్నేహ అత్మీయాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete