Vemulachandra
Monday, August 15, 2016
ప్రేమ ఒక పదం మాత్రమే
ఆ ప్రేమే నిన్నూ నన్నూ
తన సర్వశక్తులతో ....
స్వాధీనం చేసుకుంటుంటే
లొంగిపోవడంలోనే
జీవితం,
అనిపించే వరకూ
ఎవరైనా ఆ ప్రేమ కు
ఒక అందమైన అర్ధం
ఇస్తారనిపించే క్షణం వరకూ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment