సమస్యలు నీవి
అయినా
నావే అంటుంటావు.
స్థిమితంగా ఉండనీవు.
అసలు ....
పరిష్కారాలు,
సమాధానాలు
ఇన్స్టంట్ గా దొరకవు.
కొని తెచ్చుకున్నప్పుడు అని,
నీకూ తెలుసు!
ఔనూ
కాస్త కష్టపడి,
నీ సమస్యకు నీవే పరిష్కారం
వెదుక్కోవచ్చుగా!
అయినా
నావే అంటుంటావు.
స్థిమితంగా ఉండనీవు.
అసలు ....
పరిష్కారాలు,
సమాధానాలు
ఇన్స్టంట్ గా దొరకవు.
కొని తెచ్చుకున్నప్పుడు అని,
నీకూ తెలుసు!
ఔనూ
కాస్త కష్టపడి,
నీ సమస్యకు నీవే పరిష్కారం
వెదుక్కోవచ్చుగా!
అవును కదా అండి చాలా బావుంది
ReplyDeleteఅవును కదా అండి చాలా బావుంది .... స్పందన అభినందన
ReplyDeleteధన్యవాదాలు చెప్పాలంటే!