Vemulachandra
Wednesday, July 24, 2013
అది ప్రేమ
చెప్పేందుకు
అది
ఒక పదం కాదు.
ఒక ఆట కాదు
కాలంతో నిర్వచించలేని
కనులతో చూడలేని
అద్భుతం!
మది, ఎద సంతులనమైన,
ఇంద్రియాల చైతన్యం.
ఊపిరి ఆవశ్యకత లేని ఆనందం.
హృదయోద్వేగం!
నిన్న,
నేడు,
రేపు మరియు ఎప్పటికీ
నేనున్నానని ఎదురొచ్చే .....
అమృతతత్వం!
2 comments:
చెప్పాలంటే......
July 24, 2013 at 10:25 PM
chakkani kavita andi
Reply
Delete
Replies
Reply
vemulachandra
September 9, 2013 at 1:21 AM
చక్కని కవిత అండి .... స్పందన అభినందన
ధన్యవాదాలు చెప్పాలంటే!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
chakkani kavita andi
ReplyDeleteచక్కని కవిత అండి .... స్పందన అభినందన
ReplyDeleteధన్యవాదాలు చెప్పాలంటే!