Monday, June 3, 2013

ప్రేమ!



ఒక విషయం కాదు,
అర్ధం చేసుకునేందుకు.
అనుభూతి చెందేందుకు.
ఇచ్చి పుచ్చుకునేందుకు.
.....
శాశ్వత తత్వం .... ప్రేమ
అది శాశ్వతంగా .... స్వయంగా వరం!

4 comments:

  1. స్వయంగా ఉధ్భవించాల్సిన వరం. well said.

    ReplyDelete
  2. నైస్ వన్ .... స్పందన అభినందన
    కృతజ్ఞతలు చెప్పాలంటే!

    ReplyDelete
  3. స్వయంగా ఉధ్భవించాల్సిన వరం. వెల్ సెడ్ .... స్పందన అభినందన
    _/\_లు పద్మ అర్పిత!

    ReplyDelete