Saturday, June 8, 2013

ప్రేమిస్తున్నా!



నాకు నీవంటే చచ్చేంత ఇష్టం!

నా ఇష్టం అర్ధం .... కేవలం
నేను బ్రతుకును ప్రేమిస్తున్నాననే,

మరి బ్రతుకంటే ....

నాకు సంబంధించి .... బ్రతుకు
కేవలం తోడు గా నీవుంటేనే .... నీవు,

నా సాహచర్యానికి ఇష్టపడితేనే ....

4 comments:

  1. సహచర్యం ఇష్టపడితేనే....
    ఎంత ఇష్టంగా అడిగారు కవితలో. బావుంది.

    ReplyDelete
  2. సహచర్యం ఇష్టపడితేనే .... అని ఎంత ఇష్టంగా అడిగారు కవితలో. బావుంది. .... స్పందన బాగుంది అభినందన
    _/\_లు చిన్ని ఆశ!

    ReplyDelete
  3. వావ్ బాగుంది. .... స్పందన బాగుంది
    ధన్యవాదాలు పద్మ అర్పిత!

    ReplyDelete