Saturday, June 15, 2013

ఊపిరి



ఒక రోజు .... నీవు ముద్దాడతావు.
ఎవరు లేకుండా
నీవు శ్వాసించలేవో ....
ఆ ప్రియురాలిని.
అప్పుడే
తెలుస్తుంది నీకు ....
ప్రాణిగా శ్వాసకన్నా ముఖ్యమైందొకటుందని.

2 comments:

  1. వావ్. .... స్పందన బాగుంది
    ధన్యవాదాలు పద్మ అర్పిత!

    ReplyDelete