Monday, June 3, 2013

నీ ప్రేమలో నివసిస్తా!



సముద్రంలో ....
సముద్రపు గడ్డి మొలిచినట్లు,
ప్రతి అల ఆరంభం పుట్టుక అయి ...
అదే అల ఎగిరి పడిపోతూ గిట్టుక అయినట్లు,
పసితనం నుంచి ....
నాలో పెంచుకునున్న నా కలల ఆత్మను
పరిశుభ్రం చేస్తాను.
నీ హృదయంతో కలిసి నా హృదయమూ కొట్టుకునేలా,
నీ ఆత్మ మార్గదర్శకంగా నా ఆత్మ అనుసరించేలా .... ఓ ప్రియతమా!

2 comments:

  1. బావుంది .... స్పందన ప్రోత్సాహక అభినందన
    _/\_లు చెప్పాలంటే!

    ReplyDelete