ఊహించనిది వినాల్సొస్తుందని
అంతరంగం అలజడి
స్థిరబుద్ధిలేని స్థితి
భయం మరో రూపం .... కోపం, కసి
అప్పుడే .... చిరాకు, అసహనం, కసి, కోపం
నా శత్రువు లా
నా స్నేహితుడు లా
నన్ను చంపేస్తూ
నన్ను రక్షిస్తూ
అదే సహాయకారి ఔతూ
నా ఇష్తం నా ప్రేమ నీడలై
కోపం, కసి నా వడివడి అడుగుల కసరత్తు
No comments:
Post a Comment