జాగ్రత్తగా భారంపడకుండా దూదిలా
దొర్లుతూ .... ఆమె
ఒకవైపునుంచి రెండోవైపుకు .... నాపైనుంచి
మా ఇద్దరి ఆత్మలూ నర్తిస్తూ
గ్లాసు స్పటికం లోంచి కాంతిపుంజాలు
మోహాతిరేకపు మెరుపుల్లా
పరావర్తనం చెంది
ఆమెలోకి ఇంకిపోతూ
పొర్లుతూ .... అల్లుకుపోయి ఆమె, నేనూ
కలిసి భస్మమైపోయేందుకు సిద్దమై
ఒక్కరుగా చుట్టుకుపోయి
సర్పాల్లా .... భావప్రాప్తిని చెందుతూ
ReplyDeleteపొర్లుతూ .... అల్లుకుపోయి ఆమె, నేనూ
కలిసి భస్మమైపోయేందుకు సిద్దమై
ఒక్కరుగా చుట్టుకుపోయి
సర్పాల్లా .... భావప్రాప్తిని చెందుతూ
ఈ స్థితిని నిశ్శబ్ద రోదన అంటం కంటే నిశ్శబ్దానందం అంటే బాగుండేదేమో ?
భస్మమైపోయేందుకు సిద్దమై అని రాయకుండా మమైకమై పోయేందుకు సిద్దమై అని రాసి ఉంటే .... మీ విశ్లేషణ సూచన చాలా చక్కగా కుదిరేది శర్మ గారు!
Deleteధన్యాభివాదాలు శర్మ గారు! శుభసాయంత్రం!!