ఆరంభంలో ఎంతో వేగంగా తీసివేస్తే బాగుంటుందేమో ?ఝలదరింపు కాదు జలదరింపు .లారెన్స్ ఓవర్మైర్ అన్నట్లు ఎంతోమంది జీవితాన్ని చదవరు .
ఆరంభంలో ఎంతో వేగంగా (తీసివేస్తే బాగుంటుందేమో?) తళుక్కున మెరిసే భావం వేగంగా .... ఆసువులా మదిలో అనడం .... ఉద్దేశ్యం పరిపుష్టి కోసమేమీ సూచన "జలదరింపు" ..... సవరించాను.ధన్యాభివాదాలు శర్మ గారు! శుభోదయం!!
పదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది . బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత.
పదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది. బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత. బాగుంది అభినందన, స్నేహ ప్రోత్సాహక స్పందనధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
ఆరంభంలో ఎంతో వేగంగా తీసివేస్తే బాగుంటుందేమో ?
ReplyDeleteఝలదరింపు కాదు జలదరింపు .
లారెన్స్ ఓవర్మైర్ అన్నట్లు ఎంతోమంది జీవితాన్ని చదవరు .
ఆరంభంలో ఎంతో వేగంగా (తీసివేస్తే బాగుంటుందేమో?)
Deleteతళుక్కున మెరిసే భావం వేగంగా .... ఆసువులా మదిలో అనడం .... ఉద్దేశ్యం పరిపుష్టి కోసమే
మీ సూచన "జలదరింపు" ..... సవరించాను.
ధన్యాభివాదాలు శర్మ గారు! శుభోదయం!!
పదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది . బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత.
ReplyDeleteపదాల అందమైన అమరికే బంగారు కవితగా రూపుదిద్దుకుంటుంది. బాగుంది చంద్రగారు మీ భావావేశపు బంగారు కవిత.
Deleteబాగుంది అభినందన, స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!