Tuesday, June 14, 2016

వినిపించుకోదు



ఎప్పుడూ అంటుంటుందామె

మాట్లాడుకోవడం లో
సామరశ్యం  

మాట్లాడుకుందాం
అని

నిజమే!

ఎన్ని నాళ్ళయ్యాయో 
గొంతుదీరా మాటలాడి .... 



కోరిక
తీరుతుంది అని .... ఆశ

కానీ, అవిరామం గా 
ఆమె మాట్లాడుతూ

అర్ధం అయ్యేసరికి .... 
ఆలశ్యం అయ్యింది.

వినడం మాత్రమే
నాకు సాధ్యం అని,


No comments:

Post a Comment