Vemulachandra
Saturday, August 3, 2013
ప్రేమో ఏమో
నన్ను
పిచ్చిగా గుద్దాలన్న కసి
నీ ప్రవర్తనలో ....
నన్ను
నీకు దూరంగా నెట్టెయ్యాలని
పూనకం వచ్చినట్లు ప్రవర్తన.
మరోవైపు
ఆ శరీరం మాత్రం
దగ్గరకు లాక్కో అన్నట్లు
పరివర్తిస్తుంది .... చిత్రంగా!
2 comments:
Padmarpita
August 3, 2013 at 4:19 PM
చక్కగా చెప్పారు.
Reply
Delete
Replies
Reply
vemulachandra
September 9, 2013 at 1:22 AM
చక్కగా చెప్పారు .... స్పందన అభినందన
ధన్యవాదాలు పద్మ అర్పిత!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
చక్కగా చెప్పారు.
ReplyDeleteచక్కగా చెప్పారు .... స్పందన అభినందన
ReplyDeleteధన్యవాదాలు పద్మ అర్పిత!