చంద్రశేఖర్ వేములపల్లి !! చిన్ని భావాలు || ( రెండు లైన్ల కవిత లాంటివే ... మూడు నాలుగు లైన్లవి )
గుడి మెట్టు మీద ... చేతులు చాస్తూ మాతృత్వం
రొమ్ముకు తల ఆంచి ... కూతురు
కూతురు ఒడిలో నిదురిస్తూ ... కూతురు కుమార్తె ... మనుమరాలు
రెండుసార్లు దైవం దీవెనలేమో ఆమెకు
దేవత స్త్రీ ...
దైవం పై ప్రేమ ... స్వేచ్చే లక్ష్యం ...
బంధాలు తెగి ... గగన విహారం!
సృజనాత్మకత నిప్పు ...
పొయ్యి సంరక్షణ ...
ఆవేశం ... ఎగసే చైతన్యం సెగ ... ఆత్మ సౌందర్యం!
2012, డిసెంబర్ 13, గురువారం ఉదయం 5.50 గంటలు

No comments:
Post a Comment