tag:blogger.com,1999:blog-6606777883066025186.post1587991487964946670..comments2024-01-24T06:33:31.221-08:00Comments on Vemulachandra: నా జ్ఞానజ్యోతివి నీవుvemulachandrahttp://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6606777883066025186.post-63447907898742822242013-12-05T16:10:33.536-08:002013-12-05T16:10:33.536-08:00"తనగూర్చి తాను ఆలోచిస్తూ, ఓ లక్ష్యం వైపుగా నడ..."తనగూర్చి తాను ఆలోచిస్తూ, ఓ లక్ష్యం వైపుగా నడిచే శక్తి ఉందని తెలుసుకున్న .... అతను, తనలో అజ్ఞాతంగా అంతరంగం పొరల్లో దాగి ఉన్న చీకటిని పారద్రోలేందుకు ప్రేరణివ్వగల మానసిక సౌందర్యాన్నీ, ప్రకాశాన్నీ ఒక మహిళ లో చూసి, ఆమె ప్రతి చర్య తనకే సొంతం అనుకోవడం తో పాటు, ఆ పిల్లే, తన స్నేహ శీలి అని తన సాహచర్యం తోడు గా పొందాలనుకుంటాడు.
(సర్, ఇదీ నేను మీ అమృతధారలో దోసిట పట్టుకున్న నాలుగు బిందువులు.)"

రవి కానని ది కవయిత్రి కానగలదు అని మరోసారి నిరూపించారు. కొంతవరకు మీ అబిప్రాయం వాస్తవమే. నిరాస నిస్పృహల్లో ఉన్న మనిషి ప్రోత్సాహక హస్తం కోసం తపిస్తుంటాడు. మీ విశ్లేషణకు అభివాదాలు.
నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6606777883066025186.post-28714490202253966422013-12-05T06:10:19.371-08:002013-12-05T06:10:19.371-08:00తనగూర్చి తాను ఆలోచించటం మొదటిసారిగా చేశాడు,
తనలో ...తనగూర్చి తాను ఆలోచించటం మొదటిసారిగా చేశాడు,
తనలో ఓ లక్ష్యం వైపుగా నడిచే శక్తి ఉందని తెలుసుకున్నాటు,
తనలో అగ్నాతంగా ఉన్న అంతరంగ్ పొరల్లోని మనసెవ్వరిదో తెలుసుకున్నాడు,
ఆమె ప్రతి చర్యనీ తనకే సొంతం అనుకున్నాడు,
ఆకరికి ఆ పిల్ల, తన స్నేహశీలే అని తెలుసుకున్నాడు,
(సర్, ఇదీ నేను మీ అమ్రుతధారలో దోసిట పట్టుకున్న నాలుగు బిందువులు.)Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.com